మెడికోలకూ... స్పోకెన్ ఇంగ్లిష్ క్లాసులు : ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

ఎంబీబీఎస్ సీటు సాధించిన గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు టాలెంట్ ఉన్నప్పటికీ ఇంగ్లీష్ భాషపై సరైన పట్టులేని కారణంగా మెడికల్ టెర్మినాలజీ అర్థం కాక సతమతం అవుతున్నారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.