మూడంతస్తుల బిల్డింగ్పైనుంచి దూకి ఓ మహిళా కానిస్టేబుల్ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ రవిపహార్తండాకు చెందిన ప్రమీల(32) ఉప్పల్ పద్మావతికాలనీలోని అపార్ట్మెంట్ లో భర్త బాలాజీ, పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది.