మేడారం హుండీ లెక్కింపు.. ఫస్ట్ డే రూ.2 కోట్ల 49 లక్షలు

జాతర హుండీల్లో భక్తుల కోరికల లేఖలు ఆసక్తికరంగా మారాయి. ‘మా ప్రేమపెళ్లికి పెద్దలు ఒప్పుకోవాలి’ అని ఒకరు, ‘భూ వివాదం తీరాలి.. రూ.70 లక్షల భూమి రావాలి’ అని మరొకరు లెటర్​ రాసి హుండీల్లో వేశారు.