మిడిల్ క్లాస్ ప్రజలకు గుడ్న్యూస్.. రూ.4.69 లక్షలకే మార్కెట్లోకి సూపర్ కారు!
దేశీయ ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) భారత మార్కెట్లోకి సరికొత్త ఫేస్లిఫ్ట్ వెర్షన్ '2026 టాటా టియాగో (Tiago)', 'టియాగో EV (Tiago EV) కార్లను అధికారికంగా విడుదల చేసింది.