మండే ఎండల్లో చల్లని కబురు.. వచ్చే 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్...

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తీవ్రమైన ఎండల మధ్య వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు ఉంటాయని పేర్కొంది. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసినా.. ఉష్ణోగ్రతలు మాత్రం అలానే కొనసాగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది.