మూడు కార్పొరేషన్లుగా GHMC.. 3 కార్పొరేషన్లకు కమిషనర్లు వీరే..!

పరిపాలన సౌలభ్యం కోసం జీహెచ్ఎంసీని ప్రభుత్వం మూడు కార్పొరేషన్లుగా విభజించింది. గ్రేటర్ హైదరాబాద్‎తో పాటు గ్రేటర్ సైబరాబాద్, గ్రేటర్ మల్కాజిగిరి కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం (ఫిబ్రవరి 11) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.