మూడు కార్పొరేషన్లలో ఇంజినీర్ల కొరత.. వచ్చే నాలుగు నెలల్లో మూడు చోట్ల ఇన్చార్జి సీఈల రిటైర్మెంట్

జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీల్లో ఇంజినీర్ల కొరత ఏర్పడింది. ఇంజినీర్లలో చీఫ్ ఇంజినీర్లు(సీఈ) పూర్తిగా కార్పొరేషన్లలోని అన్ని రకాల ఇంజినీరింగ్ విభాగాలకు హెడ్ గా కొనసాగుతున్నారు.