డ్రగ్స్ ముఠా..రైళ్ల బాట..హెరాయిన్, గంజాయి రవాణాకు రైళ్లను ఎంచుకుంటున్న స్మగ్లర్లు
డ్రగ్స్, గంజాయిని సరఫరా చేస్తున్న వారిలో కొందరు హైదరాబాద్కు వెళ్తుండగా, మరికొందరు ఆర్టీసీ బస్సుల ద్వారా రూరల్ ప్రాంతాలకు చేరుకొని అమ్మకాలు చేస్తున్నారు