మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ.. అంతర్రాష్ట్ర జల వివాదాలపై చర్చ..

తుంగభద్ర డ్యామ్ క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపైకి చేరుకున్నారు. కర్ణాటక రాష్ట్రం కొప్పల్ జిల్లా మునీరాబాద్ వద్ద ఓ ఆడిటోరియంలో ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ సమావేశమయ్యారు.