ముత్తారం ఎస్ఐగా రవికుమార్‌‌‌‌‌‌‌‌

ముత్తారం, వెలుగు: ముత్తారం ఎస్సైగా రవికుమార్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఎస్ఐ నరేశ్‌‌‌‌ భూపాలపల్లి(వీఆర్)కి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో భూపాలపల్లి(వీఆర్)లో ఉన్న రవికుమార్ ముత్తారం ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు