ముత్తారం పరిధిలోని పులి కోసం ఫారెస్ట్ అధికారుల వేట

ముత్తారం, అడవి శ్రీరాంపూర్, వెంచరామి పరిధిలోని మానేరు నది అటవీ ప్రాంతంలో పులి ఆనవాళ్ల కోసం ఫారెస్ట్ అధికారులు సోమవారం గాలింపు చర్యలు చేపట్టారు.