మంత్రిని కాకుంటే.. డైరెక్ట్ గా సీఎంనే అవుతా : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
"ఇచ్చిన మాటకు మంత్రిని చేస్తరా.. చేయండి. చేయకుంటే బాధేం లేదు. మాట్లాడేమీ లేదు. మంత్రిని కాకుంటే డైరెక్ట్‌గా ముఖ్యమంత్రిని అవుతా" అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.