ఆదిలాబాద్ జిల్లాలో మున్సి పల్ చైర్ పర్సన్లకు పోటీ

మంచిర్యాల మేయర్ స్థానం బీసీ జనరల్ కు కేటాయించగా.. కాంగ్రెస్​ నుంచి కార్పొరేటర్లుగా గెలిచిన తూముల నరేశ్​(14 డివిజన్), సల్ల రమ్య(54 డివిజన్), ధర్ని మధుకర్(32 డివిజన్), పెంట రజిత(46 డివిజన్) మేయర్ ​పీఠాన్ని ఆశిస్తున్నారు.