మంత్రి వివేక్ పర్యటనను సక్సెస్ చేయాలి : మండల పార్టీ అధ్యక్షుడు అక్కం స్వామి

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్​చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి దుబ్బాకలో పర్యటించనున్నారని కాంగ్రెస్ ​మండల పార్టీ అధ్యక్షుడు అక్కం స్వామి శనివారం తెలిపారు.