మాతాశిశు మరణాలపై కలెక్టర్ సీరియస్

జిల్లాలో ప్రసవాల కోసం వచ్చిన గర్భిణులు ప్రసవాల తరువాత మరణించడం, పుట్టిన శిశువులు కూడా మృతి చెందిన ఉదంతాలను కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి సీరియస్​గా పరిగణించారు. మంగళవారం ఆయన మాతాశిశు మరణాల నిరోధక కమిటీ మీటింగ్​ నిర్వహించి మాట్లాడారు.