మెదక్ జిల్లాలో.. రెండు దశల్లో ఎన్నికలు

మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. జిల్లాలో 21 మండలాల పరిధిలో 21 జడ్పీటీసీ స్థానాలు, 190 ఎంపీటీసీ స్థానాలు, 492 గ్రామ పంచాయతీలు, 4,220 వార్డులు ఉన్నాయి.