మెదక్, హుస్నాబాద్ లో ఫ్లాగ్ మార్చ్ : మెదక్ అడి షనల్ ఎస్పీ మహేందర్

మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని మెదక్ అడిషనల్ ఎస్పీ మహేందర్ సూచించారు. శుక్రవారం రాత్రి మెదక్ పట్టణంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.