మిద్దెపై మినీ తోట.. వరంగల్‌‌‌‌లో టెర్రస్ గార్డెన్ల జోరు..మిద్దెపైనే డ్రాగన్ ఫ్రూట్, యాపిల్‌‌‌‌, మల్బరీ సాగు

పట్టణీకరణతో పచ్చదనం కనుమరుగవుతూ, కాలుష్యం పెరుగుతున్న వేళ గ్రేటర్ వరంగల్ నగరవాసులు మిద్దె తోటల వైపు అడుగులు వేస్తున్నారు. ఇంటి మేడలపైనే కూరగాయలు, పండ్లు, ఔషధ మొక్కలు సాగు చేస్తూ స్వచ్ఛమైన ఆహారంతో పాటు పచ్చని వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.