మాదాపూర్ తమ్మిడికుంట, కూకట్ పల్లి నల్ల చెరువు పనులు పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

మాదాపూర్ లోని తుమ్మిడికుంట, కూకట్ పల్లిలోని నల్ల చెరువుల అభివృద్ధి పనులు పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. బుధవారం ( డిసెంబర్ 24 ) సిబ్బందితో కలిసి పర్యటించిన ఆయన అభివృద్ధి పనులపై ఆరా తీశారు