మాదాపూర్ లో హోంగార్డును కారుతో ఢీకొట్టి పరారీ..

ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా కారు నడిపి ఢీకొట్టడంతో హోంగార్డు కాలు విరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్​ ట్రాఫిక్​ పోలీస్ స్టేషన్​లో నయీం హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు.