ముద్రగడ పద్మనాభం కన్నుమూత.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి..

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన.. గత నెలరోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో మంగళవారం సాయంత్రం ముద్రగడ పద్మనాభం తుదిశ్వాస విడిచారు.