మందుల కొనుగోలు, పంపిణీ వ్యవస్థ ప్రక్షాళన కోసం ప్రత్యేక కమిటీ..

వైద్యారోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాద‌వ్ శుక్రవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దాదాపు 4 గంట‌ల పాటు ఈ సమీక్ష సమావేశం సాగింది.