మధ్యవేలికి సిరా.. స్థానిక ఎన్నికల్లో ఇన్‌డెలిబుల్ ఇంక్‌పై ఎస్ఈసీ కీలక నిర్ణయం

స్థానిక ఎన్నికలకు సంబంధించి ఓటర్ల చేతి వేలికి సిరా (ఇన్‌డెలిబుల్ ఇంక్) వేయడంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) స్వల్ప మార్పు చేసింది. ఒక వ్యక్తి రెండుసార్లు ఓటు వేయకుండా ఈ మేరకు చర్యలు చేపట్టింది.