మానసిక వికలాంగురాలిపై లైంగికదాడి .. బోయిన్పల్లి అనాథాశ్రమంలో దారుణం

పద్మారావునగర్, వెలుగు: హైదరాబాద్ నగరం బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అనాథాశ్రమంలో మతిస్థిమితం లేని యువతిపై లైంగికదాడి జరిగిన ఘటన కలకలం రేపింది. బాధితురాలు గర్భవతి కావడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది