మున్సిపాలిటీల్లో బీసీలకే పెద్దపీట..38 మున్సిపల్ చైర్ పర్సన్లు,3 మేయర్ పదవులు వారికే..

మున్సిపల్​ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకే అగ్రతాంబూలం దక్కింది. కీలకమైన మున్సిపల్ చైర్​పర్సన్​, కార్పొరేషన్ మేయర్, వార్డులు, డివిజన్ల రిజర్వేషన్లలో బీసీలకే ఎక్కువ స్థానాలు దక్కాయి.