కమీషన్ల కోసమే ప్రాజెక్టులు కట్టారు : మంత్రి వివేక్

గత బీఆర్ఎస్​పాలకులు కమీషన్లు వచ్చే ప్రాజెక్టులకు, పెద్ద పెద్ద పనులకే ప్రాధాన్యత ఇచ్చారని, వేల కోట్ల ప్రజల సొమ్మును దోచుకుని తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి ఆరోపించారు.