మస్కట్ చేరిన ఐఎన్‌ఎస్‌ కౌండిన్య.. ఇంజిన్ లేని నౌక.. చెక్కలు, కొబ్బరి పీచు, దారాలతో తయారీ

భారత నౌక ఐఎన్ఎస్ కౌండిన్య.. సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఎట్టకేలకు మస్కట్ చేరుకుంది. అయితే 5వ శతాబ్దం నాటి నౌక నమూనా ఆధారంగా రూపొందించారు. అయితే ఇంజిన్ లేకుండా, ఎలాంటి జీపీఎస్ లేకుండా.. ఈ నౌక నిర్మాణంలో ఒక్క మేకును కూడా వాడలేదు. చెక్క పలకలను కొబ్బరి పీచు, దారాలు, సహజ జిగురుతో కలిపి ఈ ఐఎన్ఎస్ కౌండిన్యను కుట్టారు. ఇది భారతదేశ 2వేల ఏళ్ల నాటి సముద్రయాన సంప్రదాయానికి దక్కిన గౌరవంగా నిలిచింది.