మున్సిపల్ ఎన్నికలు ముగిసేలోపు కేసీఆర్‌ను అరెస్ట్ చేసే దమ్ముందా?: బీజేపీకి CM రేవంత్ సవాల్

‘ప్రజా పాలన - ప్రగతి బాట’ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు.