మున్సిపల్ ఎలక్షన్స్ లో ఫిర్యాదులు లేవు.. దాడులూ లేవు..

ఎన్నికల్లో డబ్బు, మద్యం, కానుకల పంపిణీని అడ్డుకోవడానికి ఎలక్షన్ కమిషన్ బహుళ అంచెల వ్యవస్థను వినియోగింసీచింది. ఇందులో ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్, నిఘా టీమ్స్ క్షేత్రస్థాయిలో పనిచేశాయి.