మున్సిపల్ వార్డుల్లో కొత్త సీసీ రోడ్లు.. నీటి ఎద్దడి రాకుండా బోర్లు : మంత్రి వివేక్ వెంకటస్వామి

మున్సిపాలిటీల్లోని అన్ని వార్డుల్లో కొత్తగా సీసీ రోడ్లు నిర్మిస్తామని, బోర్లు ఏర్పాటు చేయించి నీటి ఎద్దడి రాకుండా చూస్తామని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు.