మన ఇంటికి మన బంగారం!

‘బంగారం.. మేడిన్‌ ఏపీ’.. ఇలా వినడానికి చాలా బాగుంది కదూ! ‘జొన్నగిరి గోల్డ్‌’తో ఇది సాకారమవుతోంది. రాయలసీమలోని ఈ పసిడి గని ద్వారా ఇక మన ఇంటికి ‘మన బంగారం’ రానుంది!