మన రాష్ట్రానికి జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు

కేంద్ర ప్రభుత్వం ఏటా అందించే ప్రతిష్టాత్మక జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు (ఎన్ఈసీఏ) కు తెలంగాణ రాష్ట్రం ఎంపికైంది. దేశవ్యాప్తంగా ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా ద్వితీయ బహుమతిని అందుకుంది.