మమతా బెనర్జీకి భారీ షాక్.. టీఎంసీ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్న రెబల్స్

పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి రెబల్స్ మరో షాక్ ఇచ్చారు. కోల్‌కతాలోని టీఎంసీ ఆఫీసు ప్రధాన కార్యాలయాన్ని శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. తమదే అసలైన తృణమూల్ అని వాదిస్తున్న రెబల్స్.. ఇటీవల తమ వర్గం పార్టీ అధ్యక్షుడిగా సీనియర్ ఎమ్మెల్యే అరూప్ రాయ్‌ను ఎన్నుకున్నారు. ఈ క్రమంలోనే పార్టీ ఆఫీసును కూడా చేజిక్కించుకోవడంతో టీఎంసీలో సంక్షోభం కొత్త మలుపు తిరిగింది. పార్టీపై నియంత్రణ కోసం ఇప్పుడు ఈసీ దగ్గర పంచాయతీ నడుస్తోంది.