మామునూరు ఎయిర్‌పోర్ట్ పనులు ప్రారంభించండి.. కేంద్రమంత్రికి సీఎం విజ్ఞప్తి
తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్‌కు సమీపంలో మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని సెంట్రల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కె.రామ్మోహన్ నాయుడును సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.
ఫిబ్రవరి 13, 2026
1