మమ్మల్ని భయపెట్టలేరు.. అమెరికాకు ఇరాన్ కౌంటర్

అమెరికా తన మిలిటరీని మోహరించి యుద్ధం పేరుతో చేస్తున్న బెదిరింపులకు తాము భయపడబోమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు.