మియాపూర్లో చంపేసి.. మహారాష్ట్ర బోర్డర్లో కాల్చేసింది...ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

ప్రియుడి మోజులో పడి ఓ మహిళ కట్టుకున్న భర్తను కడతేర్చింది. అన్నంలో నిద్రమాత్రలు కలిపి తినిపించి, భర్త నిద్రలోకి జారుకున్నాక.. ప్రియుడితో కలిసి గొంతు పిసికి చంపేసింది.