మ్యాప్ సరిచేసేందుకు రూ. 25 వేలు డిమాండ్.. ఏసీబీకి చిక్కిన మహబూబ్ నగర్ జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి

మహబూబ్ నగర్, అర్బన్, వెలుగు : ల్యాండ్ మ్యాప్ ను సరి చేసేందుకు ఓ రైతు నుంచి లంచం తీసుకున్న మహబూబ్ నగర్ జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్ రెడ్డిని ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.