మార్పును కోరే మన దేవదాసు.. భారత సాహిత్య చరిత్రలో ఒక సంచలనం

ఆధునిక భారత సాహిత్య చరిత్రలో ‘దేవదాసు’ ఒక సంచలనం. బెంగాల్ రచయిత శరత్ చంద్ర చటోపాధ్యాయ రాసిన ఈ నవల ఎంత పేరు తెచ్చుకుందో సినిమాగానూ మారి అంతే ఖ్యాతి పొందింది. ఈ నవల ఆధారంగా 20కి పైగా ‘దేవదాసు’ సినిమాలు రావడం ఒక రికార్డు.