'మీరు నిశ్శబ్దంగా ఉండండి'.. ఐరాస అధికారిపై ఇజ్రాయెల్ దౌత్యవేత్త ఆగ్రహం

సంఘర్షణల సంబంధిత లైంగిక హింసపై దృష్టి కేంద్రీకరించాల్సిన ఐక్యరాజ్యసమితి కార్యక్రమం కాస్తా ఓ దౌత్యపరమైన ఘర్షణకు దారితీసింది. అంతర్జాతీయ వేదిక అనే విషయం మరచిన యూఎన్ ఉన్నతాధికారి, ఇజ్రాయెల్ రాయబారి ఒకరిపై మరొకరు నోరుపారేసుకున్నారు.