మల్యాలపల్లి శివారులో పెద్దపులి.. భయాందోళనలో ప్రజలు

గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి జిల్లా మల్యాలపల్లి శివారులో శుక్రవారం పెద్దపులి సంచారం కలకలం రేపింది. గ్రామ శివారులో పెద్దపులి కనిపించినట్లు కత్తెరమల్ల కొమురమ్మ అనే మహిళ గ్రామస్తులకు సమాచారం ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే...