మళ్లీ తాతయ్యగా సీఎం చంద్రబాబుకు ప్రమోషన్.. నారా వంశంలోకి మరో వారసుడి ఎంట్రీ!
నారా వారి ఫ్యామిలీలో పండగ వాతావరణం నెలకొంది. టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్, ఆయన భార్య శిరీషల జీవితంలోకి సరికొత్త అతిథి అడుగుపెట్టాడు. శిరీష తాజాగా ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.