మస్తు తాగిన్రు !..19 రోజుల్లోనే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రూ.157 కోట్ల లిక్కర్ సేల్స్

పంచాయతీ ఎన్నికల్లో మందు ఏరులై పారింది. బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ఖుషీ చేసేందుకు భారీగా లిక్కర్ పంచారు. బీర్​ బాటిళ్ల అమ్మకాలు సాధారణం కంటే 1.43 తగ్గగా, బ్రాందీ, విస్కీ సేల్స్ 78.17 శాతం పెరిగాయి.