మూసారాంబాగ్ బ్రిడ్జి కథ ముగిసినట్టే ! వరదలతో పూర్తిగా డ్యామేజ్.. కూల్చేసి కొత్తది కట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయం..

హైదరాబాద్ సిటీ, వెలుగు: అంబర్పేట, దిల్సుఖ్నగర్ ప్రాంతాలను కలిపే మూసారాంబాగ్ పాత బ్రిడ్జి ప్రస్థానం ఇక ముగిసినట్టే. ఇక్కడ ఇప్పటికే ఓవైపు కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతుండగా, పాత బ్రిడ్జి ఇటీవల వచ్చిన భారీ వరదలకు కోతకు గురైంది. దీంతో పటిష్టతను పరిశీలించిన జీహెచ్ఎంసీ