మహబూబ్‎నగర్‎లో వడగళ్ల వాన బీభత్సం.. కారుపై గోడ కూలి ఇద్దరు స్పాట్ డెడ్

మహబూబ్‎నగర్‎ జిల్లా దేవరకద్రలో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురు గాలులు, వర్షానికి పక్కనే ఉన్న కారుపై ప్రహరీ గోడ కూలింది.