మహారాష్ట్రలో భారీ వర్షాలు, వరదలు.. నీట మునిగిన గ్యాస్ సిలిండర్ల గోదాం.. వరదల్లో కొట్టుకుపోయిన వందలాది సిలిండర్లు
మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు తీవ్రరూపం దాల్చాయి. ఈ వరదల్లో హెచ్పీసీఎల్ (HPCL) గ్యాస్ సిలిండర్ల గోదాం నీట మునిగిపోయింది.