ఓరుగల్లులో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నిర్వహించే జడ్పీ చైర్‍పర్సన్ పోస్టుల రిజర్వేషన్లు ఈసారి మహిళలకు మహావకాశాన్ని కల్పించాయి. ఉమ్మడి ఆరు జిల్లాల నుంచి 6 జడ్పీ చైర్‍పర్సన్ పోస్టులు ఉండగా, మూడుచోట్ల డైరెక్టుగా మహిళలకే రిజర్వేషన్ కలిసివచ్చింది.