మహిళలను కించపరిస్తే సహించం : సీపీ సజ్జనార్

మహిళా ఆఫీసర్లను కించపరిస్తే సహించేది లేదని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఆధారాలు లేకుండా మహిళా అధికారులపై నిందలు వేస్తూ వార్తలు ఎలా రాస్తారని ప్రశ్నించారు.