మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం కృషి : జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్మోతె శ్రీలత శోభన్రెడ్డి

మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ప్రభుత్వం కృషి చేస్తోందని జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్మోతె శ్రీలత శోభన్రెడ్డి అన్నారు. ఆదివారం మాణికేశ్వర్నగర్లో ఎస్ హెచ్ జీ సభ్యులకు ఆమె ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.