మహిళా రిజర్వేషన్ అడ్డుకోవడం సిగ్గుచేటు: ఎంపీ రఘునందన్ రావు

ప్రతిపక్షాల వైఖరిని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా విమర్శించారు. అవగాహన లేకపోవడం వల్లే మహిళలకు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు.