మహా శివరాత్రి: ఫిబ్రవరి 12 నుంచి యాదగిరిగుట్టపై శివరాత్రి ఉత్సవాలు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన అనుబంధమైన పర్వతవర్థినీ రామలింగేశ్వర స్వామి ఆలయం శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. ఇయ్యాల్టి నుంచి 17 వరకు ఆరు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించనున్నారు